Tap to Read ➤

భోజనానికి ముందు, తర్వాత ఇవి చేయకూడదు !

రాత్రి పూట తేలికపాటి భోజనం ఆరోగ్యానికి మంచిది.

రాత్రి భోజనానికి ముందు ఒక గ్లాసు వేడి నీరు త్రాగాలి. ఇది ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడుతుంది.

నిద్రవేళకు రెండు గంటల ముందు భోజనం చేయాలి. డిన్నర్ సమయంలో కెఫిన్, ఆల్కహాల్ తాగవద్దు.

డిన్నర్ చేసిన వెంటనే నిద్రపోకూడదు. కడుపు నొప్పి, గండెల్లో మంటను కలిగిస్తుంది.

భోజనం చేసిన తర్వాత 15, 20 నిమిషాలు నడక మంచింది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.

మధ్యాహ్న భోజనం తర్వాత అతిగా వ్యాయాయం చేయకూడదు. అలా చేస్తే శరీర ఉష్ట్రోగ్రత పెరుగుతుంది.

రాత్రి పడుకునే ముందు దంతాలను శభ్రం చేసుకోవాలి. ఇది నోటి యొక్క pHస్థాయిని నిర్వహిస్తుంది. దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

రాత్రి భోజనం తర్వాత స్నానం చేయకూడదు. ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. వీలైతే డిన్నర్ ముందే స్నానం చేయడం ఉత్తమం.

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే రాత్రి భోజనం చేసిన వెంటనే తినకూడదు. ఆహారం జీర్ణం కావడం కష్టమవుతుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com