Tap to Read ➤

చుండ్రుకు చెక్ పెట్టండి ఇలా

చుండ్రు సమస్యతో ఇబ్బందిపడేవారు ఈ చిట్కా పాటించండి
amaroju Nagaraju

కలబందలో అనేక పోషకాలుంటాయి ఇవి జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

చుండ్రు దురద సమస్య పోవాలంటే కలబంద జ్యూస్ త్రాగండి

క్యారెట్ లో ఉండే విటమిన్ ఇ, ఎ జుట్టు పెరుగుదలకు మేలు చేస్తాయి

బలమైన జుట్టు కావాలంటే రోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగడం అలవాటు చేసుకోండి

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

రోజూ ఒక గ్లాసు దోసకాయ రసం తాగడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది

గ్లాసు దోసకాయ రసం శరీర బరువును తగ్గించడానికి, గుండెను బలోపేతం చేయడానికి పనిచేస్తుంది

కివి పండులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది

ప్రతిరోజూ ఒక గ్లాసు కివీ జ్యూస్ తాగితే జుట్టు రాలడం సమస్య చాలా వరకు తగ్గుతుంది

కివి పండు గుజ్జును తీసి తలకు పట్టించడం వల్ల జుట్టు దట్టంగా పెరుగుతుంది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి