Tap to Read ➤

చద్ది అన్నంతో చక్కనైన ఆరోగ్యం

బ్రేక్ పాస్ట్‌గా తీసుకోవడంతో శరీరం ఎనర్జిటిక్‌గా ఉంటుంది
Kolli Venkata Kishore


ప్రతిరోజు పెరుగుతో చద్ది అన్నం తీసుకుంటే యవ్వనపు సౌందర్యంతో మెరిసిపోతారు

పెరుగు అన్నం మెదడు, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది


వ్యాధులతో పోరాడేలా ఇమ్యునిటీని మెరుగుపరుస్తుంది

బ్లడ్ ప్రెజర్ కంట్రోల్‌లో ఉంటుంది. హైపర్ టెన్షన్ తగ్గుతుంది

చద్ది అన్నంలో ఉండే పోషకాలు ఎలర్జీలు, ఎగ్జిమా, దురదలను దూరం చేస్తుంది



విటమిన్ బి6, బి12ను తేలికగా పొందవచ్చు

శరీరంలో హీట్ తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది

ఎముకులకు సంబంధించిన అనారోగ్య సమస్యలు, కండరాల నొప్పులు దూరం

డయేరియాతో బాధపడేవారు మజ్జిగను తీసుకుంటే ఉపశమనం

చద్ది అన్నంను రెగ్యులర్‌గా తీసుకుంటే అల్సర్లకు చెక్

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text