Tap to Read ➤

దీపావళి రోజు ఆస్తమా రోగుల కోసం చిట్కా

దీపావళి సమయంలో ఆస్తమా బాధితుల నివారణ చిట్కాలు
amaroju Nagaraju

ఆస్తమా పేషెంట్స్ దీపావళి రోజున సమతుల్య భోజనం తినాలి

బాణాసంచా కాలుష్యం వలన ఎల్లవేళలా ఇన్ హేలర్ దగ్గర ఉంచుకోవాలి

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఆస్తమాను నియంత్రించడంలో మెడిసిన్మం సహాయపడుతుంది

దీపావళి వెలిగించే సమయంలో తప్పకుండా N95 మాస్క్‌ని ఉపయోగించండి

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

దీపావళి రోజున గోరువెచ్చని నీటిని త్రాగాలి తద్వారా శరీరం హైడ్రేట్ గా ఉంటుంది

దీపావళి సమయంలో ఆల్కహాల్ కు దూరంగా ఉండండి

ఆస్తమా ఉన్న పిల్లలకు వైద్యుల సలహాతో నెబ్యులైజేషన్ చేయించాలి

శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు ఉన్నవారు హౌజ్ క్లీనింగ్, డీప్ క్లీనింగ్‌కు దూరంగా ఉండాలి

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి