Tap to Read ➤

త్వరగా బరువు తగ్గడానికి చిట్కా తీసుకోండి

బరువు తగ్గాలనుకుంటే ఈఆహరం తీసుకోండి

కాలే, పాలకూర, బచ్చలికూర, ఇతర ఆకు కూరలు బరువు తగ్గాడానికి ఎంతో శ్రేయస్కరం

పుట్టగొడుగులను తీసుకోవడం వలన కొవ్వును వేగంగా కరిగించి బరువు తగ్గడంలో సహాయపడుతుంది

క్యాలీఫ్లవర్, బ్రోకలీలలో ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వేగంగా బరువు తగ్గుతారు

మిరపకాయ కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడటంతో పాటు జీవక్రియను మెరుగుపరుస్తుంది

అధ్యయనాల ప్రకారం పచ్చి మిరపకాయలను తినడం వల్ల ఆకలి తగ్గి ఎక్కువగా తినకుండా రక్షించబడతారు

గుమ్మడికాయలో అధిక మొత్తంలో ఫైబర్ ఉండటం వలన బరువు తగ్గడం సులభమవుతుంది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

క్యారెట్‌లను జ్యూస్, సూప్, సలాడ్ రూపంలో కూడా తీసుకుని బరువు తగ్గవచ్చు

బీన్స్ కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడుతుంది.

దోసకాయలో అధిక మొత్తంలో ఫైబర్ ఉండటం వలన బరువు తగ్గడం సులువ‌‌వుతుంది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 amaroju Nagaraju

Credits
google