Tap to Read ➤

బరువు తగ్గేందుకు చిట్కాలు

నాజుకైనా శరీరం కోసం చిట్కాలు
amaroju Nagaraju

ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గొచ్చు

చికెన్, గుడ్లు, చేపలు, పెరుగు, పనీర్ వంటి ఆహారాలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి

ఉదయం లేవగానే గ్లాసు గోరువెచ్చని నీటిని త్రాగాలి

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

యోగా సాధన చేయడం వల్ల కూడా బరువు తగ్గొచ్చు

సూర్య నమస్కారం చేయడం వల్ల దాదాపు 278-280 కేలరీలు తగ్గే అవకాశం

ప్రతిరోజు తప్పకుండ  8 గంటల నిద్రపోవడం

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

తగినంత సూర్యరశ్మి కోసం ఎండలో గడపడం

గ్రీన్ టీ , ఊలాంగ్ టీ బరువు తగ్గడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి

హైడ్రేటెడ్ గా ఉండటానికి కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు త్రాగాలి

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి