Tap to Read ➤

చలికాలంలో  తీసుకోవల్సిన జాగ్రత్తలు

చలికాలంలో అనారోగ్యం దరిచేరకుండా నిపుణుల సూచనలు
amaroju Nagaraju

హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నవారు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నం చేయాలి

ఉదయం 8 గంటలకు ముందు రాత్రి 6 గంటల తర్వాత బయట తిరగకుండా ఉండాలి

కచ్చితంగా ఉన్ని దుస్తువులను ధరించాలని నిపుణుల సూచన

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

తల, చేతులు, పాదాలను కవర్‌ చేస్తూ క్యాప్‌, గ్లౌజ్‌లు వంటి వాటిని ధరించాలి

జ్వరాలు వస్తే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్న నిపుణులు

వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం చేస్తే గుండె ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు

చలికాలంలో రక్తపోటను క్రమం తప్పకుండా చెక్‌ చేసుకుంటూ ఉండాలి

Lorem Ipsum

తగినంత నీరు తాగాలని సూచిస్తున్న నిపుణులు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఆహరంలో జాగా పండ్లు, కూరగాయలను కచ్చితంగా ఆహారంలో చేసుకోవాలని నిపుణులు సూచన

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text