Tap to Read ➤

చర్మం ఆరోగ్యంగా, మెరిసేందుకు కొన్ని చిట్కాలు

మెరిసే చర్మం కోసం చిట్కా పాటించడం
amaroju Nagaraju
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

మాయిశ్చరైజర్ శర్మానికి పోషణనిచ్చి ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది

టోనర్ వాడకం వలన చర్మం పొడిబారకుండా శుభ్రపరిచి ముడతల సమస్యలను తొలగిస్తుంది

సీరం అప్లై చేయడం వలన చర్మ సమస్యలను పోగొట్టి మెరిసేందుకు తోడ్పడుతుంది

సన్ స్క్రీన్ ఉపయోగించడం వల్ల చర్మం దెబ్బతినకుండా ముఖాన్ని సంరక్షిస్తుంది

ఆరెంజ్ తొక్క పెరుగు కలిపిన ప్యాక్ ముఖాన్ని పట్టిస్తే చర్మం మిలమిల మెరిసిపోతుంది

ముఖంపై మచ్చలు ఉన్న ప్రదేశాలలో కొబ్బరినూనె రాస్తే ఫలితం కనిపిస్తుంది

పాలు,తేనే,నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని చర్మానికి పట్టిస్తే మృదువుగా తయారవుతుంది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

పెరుగు,మెంతుల మిశ్రమాన్ని ముఖాన్ని పట్టిస్తే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది

బొప్పాయి గుజ్జు, పెరుగు మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే మెరిసే చర్మం సొంతమవుతుంది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి