Tap to Read ➤

మలబద్దకాన్ని తొలగించుకోండి ఇలా..!

ఆహారం, జీవనశైలిలో మార్పులు కారణంగా మలబద్దకం సమస్యలు తలెత్తుతాయి.
Venkatakishore kolli







ప్రతి రోజూ అరగంట నుంచి గంట పాటు వ్యాయామం చేయండి




తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి







వేపుడు, దుంప కూరలు, శీతల పానీయాలు, ఐస్ క్రీమ్‌లు పూర్తిగా పక్కన పెట్టండి.




రోజూ 3 నుంచి 4 లీటర్లు మంచినీరు తాగండి.






ఆహారంలో పండ్లు, కూరగాయలు చేర్చుకోవాలి.






కూరలు, తాజా పళ్లు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది.





వ్యాయామం ఎంత చేస్తే అంత త్వరగా మల బద్దకం నుంచి బయటపడతారు.







ఒత్తిడి తగ్గించుకోవాలి.చేసే పనులు నిదానంగా, ప్రశాంతంగా చేయండి.

గోరువెచ్చని నీటిలో అల్లం,నిమ్మరసం , తగిన ఉప్పు కలిపి తాగండి.






అరగంటలో మోషన్స్ అవుతుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి