Tap to Read ➤

కంటికింద ముడతలు పోగొట్టే చిట్కా

చర్మంపై ముడతల నివారణకు పరిష్కారం
amaroju Nagaraju

ప్రతిరోజు తప్పనిసరిగా 2 నుంచి 3 లీటర్ల నీరు త్రాగాలి

ఆకుకూరల్లో విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి

విటమిన్లు చర్మం మెరిసేందుకు తోడ్పడుతాయి

క్యారెట్లలో బీటా కెరోటిన్, విటమిన్లు పుష్కలంగా దొరుకుతాయి

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

క్యారెట్లు తీసుకోవడం వలన చర్మం కాంతివంతంగా మెరుస్తుంది

అలోవెరాలోని రెమిడి చర్మానికి ఉపశమనం కల్గించి ముడతలను అరికడుతుంది

నిమ్మకాయ కూలింగ్ ఆస్ట్రిజెంట్ లక్షణాలు చర్మాన్ని సంరక్షిస్తాయి

చర్మ సంరక్షణకు పసుపు బెస్ట్ మెడిసిన్ మంటను,వాపును తగ్గించేందుకు ఉపకరిస్తుంది

Lorem ipsum dolor

చర్మంపై దురద,వాపును తగ్గించేందుకు కాకరకాయ ఉపకరిస్తుంది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి