Tap to Read ➤

పెదవిపై అవాంఛిత రోమాలను శాశ్వతంగా తొలగించుకోండి ఇలా..!

ఇంటి చిట్కాలతో అవాంఛిత రోమాలను సులభంగా తొలగించుకోవచ్చు
Venkatakishore kolli

అవాంఛిత రోమాల సమస్యతో బాధపడే స్త్రీల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది

పెదవులపై అవాంఛిత రోమాల కారణంగా స్త్రీలు నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బంది పడుతుంటారు.

హార్మోన్ల అసమతుల్యత కారణంగానే స్త్రీలకు పెదవులపై అవాంచిత రోమాల సమస్యలు తలెత్తుతాయి.

అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి చాలా మంది వ్యాక్సింగ్, త్రెడ్డింగ్ వంటి పద్దతులను అనుసరిస్తారు.

ఇంటి చిట్కాలను ఉపయోగించి అవాంఛిత రోమాల నుంచి బయటపడవచ్చు.

పాలు, శనగపిండి, పసుపు కలిపి పేస్ట్‌గా చేసిన మిశ్రమాన్ని అవాంఛిత రోమాలు ఉన్న చోట రాయాలి.

ఈ ఫేస్ ప్యాక్ బాగా ఆరిన తర్వాత నీటితో కడగాలి.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఇలా తరచూ చేస్తే అవాంచిత రోమాలు తొలగిపోతాయి.

ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్, పంచదార, ఎగ్ వైట్‌ను బాగా కలిపి అవాంచిత రోమాలు ఉన్న చోట రాయాలి

వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.

పసుపు, పంచదార, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని కూడా అవాంఛిత రోమాలు ఉన్న రాసి ఆరిన తర్వాత కడిగివేయాలి

అవాంఛిత రోమాలతో బాధపడే వారు తేనె, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని రాయడం వల్ల కూడా ఫలితం ఉంటుంది.

పచ్చిబొప్పాయి, పసుపు ప్యాక్ కూడా అవాంఛిత రోమాలను తొలగించడంతో సహాయపడుతుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి