Tap to Read ➤

మతిమరుపును తగ్గించే చిట్కాలు..

మీకు మతిమరుపు ఉందా?
Venkatakishore kolli

దేశంలో రోజురోజుకు మతిమరుపు కేసులు రెట్టింపు అవుతున్నాయి.

ఓ వయస్సుకి వచ్చాక ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గి మెదడు కణాలు త్వరగా చనిపోవడం మతిమరుపు కారణం

మతిమరుపు సమస్యను తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు వెల్లడి




ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేయాలి





కనీసం రోజుకు ఆరు గంటలు నిద్రపోవాలి. తొమ్మిది గంటకు మించి నిద్రపోకూడదు

ఒత్తిని దరిచేరనివ్వొద్దు.

దీర్ఘ కాలం ఒత్తిడితో గుండె జబ్బులు, మధుమేహం, మతిమరుపు వస్తాయి

శరీరంలో హానికర కొవ్వులు ఎక్కువైనా పక్షవాతం, గుండె జబ్బులు రక్తనాళాల సమస్యలు వస్తాయి.

ఇవి కూడా మతిమరుపుకు దారితీస్తాయి.

బీపీని అదుపులో ఉంచుకోవడం. బరువు పెరగకుండా చూసుకోవాలి




ఆహారంలో ఉప్పు తగ్గించుకోవాలి.

తరచూ వ్యాయం చేయడం ద్వారా మతిమరుపు సమస్య తగ్గుతుంది

మతిమరుపుని దూరంగా పెట్టడానికి సామాజిక జీవనమూ ముఖ్యమే

కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం. బృందంతో కలిసి పనిచేయడం వంటివి మతిమరుపు సమస్యను తగ్గిస్తాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి