Tap to Read ➤

దేశంలో అత్యంత సంపన్న దేవుడిగా తిరుమల వెంకటేశ్వర స్వామి

శ్రీవారి దర్శనం కోసం ఏటేటా పెరుగుతున్న భక్తుల సంఖ్య
Venkatakishore kolli

ఏటా లక్షల మంది భక్తులు తిరుమల వెంకన్నను దర్శించుకుంటారు

డబ్బు, బంగారం, స్థలాలు, వెండి, వాహనాలు, వజ్రాలు, ఆభరణాలు కానుకలుగా వస్తాయి

ప్రస్తుతం వెంకన్న ఆస్తుల విలువ దాదాపు రూ.2.3 లక్షల కోట్లు

కానుకల రూపంలో భక్తుల నుంచి వందల కోట్లు స్వామివారి ఖజానాకు వస్తాయి

తిరుమల తిరుపతి దేవస్థానం నెస్లే, ఓఎన్జీసీ, ఐవోసీ కంపెనీల కంటే విలువైనది

టీటీడీ 1933లో స్థాపించబడింది

తిరుమలేశునికి 7,123 ఎకరాల భూములు ఉన్నాయి

ప్రపంచ వ్యాప్తంగా టీటీడీకి 960 ఆస్తులు ఉన్నాయి

బ్యాంకుల్లో నగదు రూపంలో రూ.15,938 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి

బ్యాంకుల్లో ఉన్న స్వామివారి 10.3 టన్నుల బంగారం విలువ రూ.5,300 కోట్లు

టీటీడీ విలువ 35 దేశాల జీడీపీ కంటే ఎక్కువ

తిరుమల స్వామివారికి నెలకు రూ.100 కోట్ల కంటే ఎక్కువ హుండీ ఆదాయం వస్తోంది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి