Tap to Read ➤

శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు అనుమతి

శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పున:ప్రారంభంగత ఏడాది నవంబరులో కురిసిన భారీ వర్షాలకు ధ్వంసం


మెట్టు మార్గం పునరుద్ధరణ పనులకు రూ.3.60 కోట్లు కేటాయించిన టీటీడీ


ఐదు నెలల్లో మెట్టు మార్గం పనులు పూర్తి చేసిన కార్మికులు

శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

ఈ మెట్టు మార్గం ద్వారా ప్రతి రోజు  తిరుమలకు ఆరు వేలమంది భక్తులు


ప్రత్యేక పర్వదినాల్లో తిరుమలకు సుమారు 15 వేల మంది భక్తులు

మెట్టు మార్గం ద్వారానే శ్రీ కృష్ణదేవరాయులు శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలుపుతున్న చరిత్ర

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text