Tap to Read ➤

టమోటా ఫేస్ ప్యాక్‌తో నిగనిగలాడే చర్మం.. ఇలా చేస్తే సరి !

టమోటా ఆరోగ్యానికే కాదు సౌందర్యాన్ని పెంచుతుంది.
Venkatakishore kolli

టమోటా ఫేస్ ప్యాక్ మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.

సూర్యకిరణాల నుంచి కాపాడే గుణం టమోటా రసానికి ఉంది.

టమోటా గుజ్జు ముఖానికి పట్టిస్తే జిడ్డు తొలగిపోతుంది.

ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

టమోటా గుజ్జులో బ్రౌన్ షుగర్ కలిపి ముఖానికి పట్టిస్తే డెడ్ స్కిన్ తొలగిపోతుంది

తరచూ టమోటా రసాన్ని పట్టిస్తే ముఖంలో నునుపుదనం పెరుగుతుంది.

నల్లమచ్చలు, పగ్మింటేషన్ తొలగిపోతాయి.

టమోటా పేస్ట్‌లో నిమ్మరసం కలిపి పట్టిస్తే చర్మం అందంగా, స్మూత్‌గా తయారవుతుంది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

టమోటా రసం యాంటీ ఏజింగ్‌గా పనిచేస్తుంది.

టమోటా రసంలో శనగపిండి, అరచెంచా నిమ్మరసం కలిపి కళ్ల చుట్టూ రాస్తే నల్లటి వలయాలు తొలగిపోతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి