Tap to Read ➤
కలకలం రేపుతున్న టమాటో ఫ్లూ
కేరళలో అంతుచిక్కని కొత్త రకం వైరస్
టమాటో ఫ్లూతో ఆస్పత్రుల పాలవుతున్న చిన్నారులు
చిన్నారుల మరణాలతో ఆందోళనలో తల్లిదండ్రులు
ఐదేళ్లలోపు చిన్నారులకే ఎక్కువగా ఈ వైరస్
అత్యంత అరుదైన వైరస్ వ్యాధిగా పేర్కొంటున్న వైద్య నిపుణులు
వైరస్ సోకిన పిల్లల శరీరంపై ఎర్రటి బొబ్బలు
తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, బలహీనత, డీహైడ్రేషన్ లక్షణాలు
కొందరిలో జలుబు, దగ్గు, కడుపునొప్పి, వాంతుల లక్షణాలు
కేరళలోని కొల్లం జిల్లాలో మాత్రమే ఈ కేసులు నమోదు
ఇతర ప్రాంతాలకు ఈ ఫ్లూ వ్యాపించే ప్రమాదముందంటున్న వైద్యులు
టమాటో ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన తమిళనాడు
కేరళ నుంచి వచ్చే వారికి సరిహద్దుల్లోనే మెడికల్ క్యాంప్ ఏర్పాటు
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text