Tap to Read ➤

మందుబాబులు మెచ్చిన ఆల్కహాల్ కంపెనీలు ఇవే !

ఇండియాలో అత్యధిక మార్కెట్ వాటా కలిగిన ఆల్కహాల్ కంపెనీలు
Venkatakishore kolli

యూబీ గ్రూప్ 25 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది

ఇతర కంపెనీలకు 20 శాతం మార్కెట్ వాటా ఉంది

యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీ 17 శాతం మార్కెట్ వాటా ఉంది

అన్హిషర్ బుష్ కంపెనీ 10 శాతం మార్కెట్ షేర్ కలిగి ఉంది

అన్హిషర్ బుష్ కంపెనీ 10 శాతం మార్కెట్ షేర్ కలిగి ఉంది

కార్ల్స్‌బర్గ్ కంపెనీ 8 శాతం మార్కెట్ కలిగి ఉంది

అలైడ్ బ్రూవరీస్ సంస్థ 6 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది

ర్యాడికో ఖైతన్ బ్రూవింగ్ కంపెనీ 3 శాతం వాటా కలిగి ఉంది

మోహన్ మీకిన్ కంపెనీ 2 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి