Tap to Read ➤

దేశంలో టాప్-10 డిఫెన్స్ కంపెనీలు ఇవే !

దేశ రక్షణకు అండగా నిలుస్తున్న డిఫెన్స్ తయారీ కంపెనీలు

బీఏయి సిస్టమ్ ఇండియా

బోయింగ్ ఇండియా

భారత్ డైనమిక్స్

బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్

భారత్ ఎలక్ట్రానిక్స్

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECIL)

రక్షణ పరిశోధన & అభివృద్ధి సంస్థ (DRDO)

లాక్హీడ్ మార్టిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్

మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్

మన డిఫెన్స్ కంపెనీలు 75 ప్రపంచ దేశాలకు ఆయుధాలను సరఫరా.

గడచిన 5 ఏళ్లలో భారత ఆయుధాల ఎగుమతులు 334 శాతం పెరిగాయి

2015-16లో భారత ఆయుధ ఎగుమతుల విలువ 2,059 కోట్లు

2019-20లో భారత ఆయుధ ఎగుమతుల విలువ 9,115 కోట్లు

2020-21లో భారత ఆయుధ ఎగుమతుల విలువ 8,434 కోట్లు

అమెరికా, ఫిలిప్పీన్స్, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాలకు ఎగుమతులు

భారత్‌లో 2024 నాటికి తయారీని ప్రారంభించనున్న స్విడన్ కంపెనీ SAAB

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
twitter