Tap to Read ➤

షోషకాల సమాహారం సీతాఫలం.. ఒక్క సారి తింటే అసలు వదిలిపెట్టరు !

శీతాకాలంలో ఈ పండ్లు ఎక్కువగా దొరుకుతాయి.

అమృతఫలాన్ని తలపించే సీతాఫలాన్నే కస్టర్డ్ యాపిల్, షుగర్ యాపిల్‌ అని పిలుస్తాం

సీతాఫలంలో విటమిన్ సి, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం,మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి.

గుండె జబ్బులు, కండరాలు , నరాల బలహీనత ఉన్నవారు దీన్ని తీసుకుంటే మంచిది

సీతాఫలంలో ఉండే సల్పర్ చర్మవ్యాధుల్ని తగ్గిస్తుంది.

మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి ఈ పండు దివ్యౌషధంలా పనిచేస్తుంది.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఎదిగే పిల్లలకు తినిపిస్తే చాలా మంచిది

సీతాఫలం గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది

చక్కెర శాతం ఎక్కువగా ఉండే ఈ పండును మధుమేహ రోగులు తీసుకోకపోవడం మంచిది

జలుబు, దగ్గు, ఆయాసం, ఎలర్జీ సమస్యలతో బాధపడుతున్న వారు సీతాఫలాన్ని తక్కువ తినడం మంచిది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

గర్భిణులు ఈ పండును సాధ్యమైంత తక్కువ తినాలి.

సీతాఫలం గింజలు లోపలికి పోతే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది.

ఖాళీ కడుపుతో సీతాఫలాలను తినకూడదు.

ఈ పండును భోజనం చేశాకే తినాలి. తిన్నాక మంచినీళ్లు ఎక్కవగా తాగాలి.

సీతాఫలం ఆకులు, బెరడు, వేరు పలు వ్యాధుల నివారణలో వాడతారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
twitter