Tap to Read ➤

మెంతి ఆకులో దాగిన ఔషధ గుణాలు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా ?

మెంతి ఆకులను ఆకుకూరగా ఉపయోగిస్తాం.
Venkatakishore kolli

మెంతుల్లో కాల్షియం, పాస్పరస్, కెరోటిన్, థయమిన్, నియాసిన్ అధికం

మెంతి ఆకుల్లో విటమిన్ ఏ, సి, బి1 పుష్కలం

జీర్ణాశయం సంబంధిత సమస్యలను నివారిస్తుంది

మెంతి ఆకులు గుండెకు , పేగులకు మంచి ఔషధం

పైత్యం చేసినప్పుడు మెంతి ఆకుల రసంలో తేనె కలిపి తీసుకుంటే త్వరగా తగ్గుతుంది.

కామెర్లు, లివర్ సిర్రోసిస్‌తో బాధపడుతున్న వారికి మెంతి ఆకుల రసంతో తేనె కలిపి తాగిస్తే త్వరగా కోలుకుంటారు.

రాత్రి భోజనానికి ముందు మెంతి ఆకుల రసం తాగితే చక్కగా నిద్రపడుతుంది.

మెంతి ఆకుల పేస్ట్‌ను తలకు రాస్తే చుండ్రు, జుట్టు రాలడం తగ్గుతుంది.

మెంతి ఆకుల పెస్ట్‌ను ముఖానికి రాస్తే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.

మెంతి ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయం తగ్గుతుంది.

తరచూ మెంతి ఆకులను ఆహారంలో చేర్చడం వల్ల మధుమేహం అదుపులోకి వస్తుంది.

మూత్ర పిండాల సమస్యల నుంచి రక్షిస్తుంది.

తల్లి పాలిచ్చే తల్లులు మెంతి కూర తీంటే అధికంగా పాలు పడతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి