Tap to Read ➤

ప్రజల సమస్యలను పరిష్కరించడం తప్పా ?

తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై గవర్నర్ తమిళి సై సీరియస్


టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తానని అనలేదు.

మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తున్నారు.



పాత వీడియోలతో సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు.



నేను ఏ పదవిలో ఉన్న ప్రజాసేవే నా లక్ష్యం.

ఇతర రాష్ట్రాల్లో గవర్నర్ తో విభేదించినా, రాజ్ భవన్ ను గౌరవిస్తున్నారు

ప్రోటోకాల్ ఉల్లంఘనపై కేంద్రం తన పని తాను చేసుకుపోతుంది.



తెలంగాణలో రాజకీయం చేస్తున్నానని నాపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారు.


ప్రజలను కలిస్తే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text