Tap to Read ➤

భారత్‌లో ట్విట్టర్ 'బ్లూ టిక్' చార్జీలు ఎంతంటే ?

ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త వ్యవస్థను తెరపైకి తెచ్చిన ఎలాన్ మస్క్






భారత్‌లో అమలులోకి వచ్చిన ట్విట్టర్ బ్లూటిక్ పెయిర్ వెర్షన్.




ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన ఎలాన్ మస్క్

బ్లూ టిక్ వెరిఫికేషన్‌ ఖాతాదారుల నుంచి నెలకు ఎనిమిది డాలర్లను వసూలు చేస్తున్నట్లు వెల్లడి.






తొలుత అమెరికా, బ్రిటన్‌లో ఈ పెయిడ్ బ్లూ టిక్ వెరిఫికేషన్‌ను అమలు చేసిన ఎలాన్ మస్క్





తాజాగా భారత్‌లో ఈ బ్లూ టిక్ వెరిఫికేషన్ సర్వీస్‌ను అందుబాటులోకి తెచ్చిన ట్విట్టర్

ఇప్పటివరకు పరిమితంగా ఉన్న బ్లూటిక్ వెరిఫికేషన్‌ను అందరికీ వర్తింపజేసినట్లు వెల్లడి

ప్రతి నెలా రూ. 719 రూపాయాలను చెల్లించి ఎవ్వరైనా సరే బ్లూ టిక్ వెరిఫికేషన్ పొందవచ్చు

తొలుత ఐఫోన్ వినియోగదారులకు ఈ సర్వీస్ అందుబాటులోకి తీసుకువచ్చిన ట్విట్టర్






రాబోయే రోజుల్లో అందరికీ ఈ ఛార్జీలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడి.

ట్విట్టర్ బ్లూ టిక్‌ను ఎవరైనా దుర్వినియోగం చేస్తే వారి నగదును జప్తు చేస్తామని హెచ్చరిక




దుర్వినియోగం చేసే వారి ఖాతాలను శాశ్వతంగా సస్పెండ్ చేస్తామని వెల్లడి.








ట్విట్టర్ బ్లూటిక్ కొనసాగించాలంటే ఖాతాదారులు ఈ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

బ్లూటిక్ వద్దనుకుంటే ఈ ఫీచర్‌ను రద్దు చేసుకోవచ్చు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
twitter