Tap to Read ➤

తెలుగు మహిళ విజయ గద్దెను టార్గెట్ చేసిన ఎలన్ మస్క్‌

ట్విట్టర్ లీగల్ పాలసీ హెడ్ నుంచి తప్పించేందుకు కసరత్తు

ఆమె నిర్ణయాలను తప్పుబడుతూ ఎల‌న్ మస్క్ ట్వీట్

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఒక ప్రముఖ వార్తా సంస్థ ట్విట్టర్ అకౌంట్ విషయంలో విజయ గద్దెను విమర్శిస్తూ పోస్ట్

ఉద్యోగుల సమావేశంలో భావోద్వేగానికి గురైన విజయ గద్దె

అమెరికా ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేయడంలో కీలక పాత్ర



1974లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన విజయ గద్దె



విజయ హైదరాబాద్‌లో పుట్టి టెక్సాస్‌లో పెరిగింది


మూడేళ్లు ఉన్నప్పుడే అమెరికా వెళ్లిన విజయ

టెక్సాస్ లో స్థిరపడిన విజయ గ‌ద్దె తల్లిదండ్రులు

న్యూయార్క్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ లాలో గ్రాడ్యుయేట్


అమెరికన్ అయిన రామ్సే హామ్సనీని పెళ్లి చేసుకుంది

విజయ గద్దె భర్త కూడా లాయరే

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text

 Kolli Venkata Kishore

Credits
twitter