Tap to Read ➤

వీనస్ పైప్స్ అండ్ ట్యూబ్స్ ఐపీఓ

ఇష్యూ మే 11న ప్రారంభం, 13న ముగింపు





ఐపీఓ ద్వారా రూ.165 కోట్లు సమీకరణ

Venus IPO

నిధులను కంపెనీ విస్తరణ, మూలధన, కార్పొరేట్ అవసరాలకు వినియోగం


పబ్లిక్ ఇష్యూలో భాగంగా 50.74 లక్షల ఈక్విటీ షేర్లు విక్రయం

ధర శ్రేణి రూ.310-326

కనీసం 46 షేర్లకు మదుపర్లు దరఖాస్తు చేసుకోవాలి

IPO




షేర్ల కేటాయింపు మే 19,
నగదు రీఫండ్లు మే 20

Venus IPO
IPO

డీమ్యాట్ ఖాతాకు షేర్ల బదిలీ మే 23



స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ మే 24

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text