Tap to Read ➤

పుతిన్ కు భయంకరమైన రోగం ?

బ్రిటన్ మాజీ గూఢాచారి క్రిస్టఫర్ స్టీల్ వెల్లడి

గత కొంత కాలంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి తీవ్ర అనారోగ్యం


పుతిన్ కు బ్లడ్ క్యాన్సర్ ?

క్యాన్సర్ చికిత్సలో భాగంగా వెన్నుకు శస్త్రచికిత్స

ఉక్రెయిన్ పై యుద్ధ ప్రకటనకు ముందే శస్త్ర చికిత్స

రష్యాకు చెందిన అత్యంత సంపన్న వ్యక్తి కూడా పుతిన్ అనారోగ్యంపై ధ్రువీకరించారని వెల్లడి


ఉక్రెయిన్ యుద్ధంతో ముడిపెడుతూ కామెంట్స్

వ్లాదిమిన్ పుతిన్ వెర్రి నిర్ణయంతో ప్రపంచం ఇబ్బందులు పడుతోందని వ్యాఖ్యలు


ఉక్రెయిన్ పై కొనసాగుతున్న రష్యా యుద్ధం


శ్మశానాలను తలపిస్తున్న ఉక్రెయిన్ నగరాలు

రష్యా దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ ఆర్మీ

27 వేలమందికి పైగా రష్యా సైనికులను హతమార్చిన ఉక్రెయిన్ బలగాలు

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Kolli Venkata Kishore

Credits
twitter.com/DefenceU