Tap to Read ➤

వాల్‌నట్స్‌తో క్యాన్సర్, డయాబెటీస్‌కు చెక్

డ్రై ప్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది.
Venkatakishore kolli

వాల్‌నట్స్‌లో ఒమెుగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఆల్పా లినోలీయిక్ యాసిడ్, ఫైబర్, ప్రోటీన్లు, కాపర్ వంటి పోషకాలు అధికం

యాంటీ ఆక్సిడెంట్లు, బయోటిన్, మాంగనీస్, మాలిబ్డినం, విటమిన్ ఇ, బి6 పుష్కలం

నిత్యం గుప్పెడు వాల్‌నట్స్ తింటే ఆరోగ్యానికి మంచింది

మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

వాల్‌నట్స్‌లో ఉండే ఒమెగా 3 ఫ్యాంటీ యాసిడ్స్ యాంటీ డిప్రెస్సెంట్స్‌గా పనిచేస్తాయి.

వాల్‌నట్స్ తరచూ తీసుకోవడం వల్ల డిప్రెషన్, ఒత్తిడి, మానసిక సమస్యలు తగ్గుతాయి.

నిత్యం వాల్‌నట్స్ తినడం వల్ల జీర్ణాశయానికి మేలు

పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.అజీర్ణ సమస్యలను తగ్గిస్తాయి.

వాల్‌నట్స్ షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతాయి.

క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటాయి.




గర్భిణీ స్త్రీలు వాల్‌నట్స్ తినడం వల్ల పిండానికి ఎలాంటి ఎలర్జీలు కలగకుండా వ్యాధినిరోధకతను పంచుతాయి.

వాల్‌నట్స్ రాత్రిపూట నానబెట్టుకుని ఉదయాన్నే తింటే మంచిది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి