Tap to Read ➤
జర్మనీలో భారత ప్రధాని మోదీ పర్యటన
ప్రవాస భారతీయుల నుంచి ఆత్మీయ ఆహ్వానం
బెర్లిన్- బ్రాండెన్ బర్గ్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం
ప్రవాస భారతీయులతో కాసేపు ముచ్చటించిన ప్రధాని
పెన్సిల్ స్కెచ్‌తో గీచిన చిత్ర పటాన్ని మోదీకి బహుకరించిన చిన్నారి
రష్యా-ఉక్రెయిన్ తర్వాత తొలి విదేశి టూర్
జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్‌తో ప్రదాని మోదీ సమావేశం
భారత్ - జర్మనీ దేశాల మధ్య స్నేహాన్ని మరింత పెంపొందిస్తుంది
డెన్మార్క్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ
భారత్-నార్డిక్ సదస్సులో పాల్గొననున్న ప్రధాని
బుధవారం పారిస్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్‌ని కలవనున్న మోదీ
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text