Tap to Read ➤

తిన్న ఆహారం జీర్ణం కాకపోవడానికి కారణాలేంటో తెలుసా ?

జీవన శైలిలో వచ్చిన మార్పుల వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటోంది
Venkatakishore kolli

చాలా మందికి తిన్న ఆహారం సరిగా జీర్ణం కాక అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.




మధ్యాహ్నం భోజనం 12 గంటల నుంచి 2 గంటల లోపే తినేయాలి

ఆలస్యంగా తింటే ఆహారం జీర్ణమవదు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

పనిలో పడి లేదా బరువు పెరుగుతామనే భయంతో కొందరు భోజనం మానేస్తుంటారు.

ఇలా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ బాగా దెబ్బతింటుంది

రాత్రి భోజనం 8 గంటల కల్లా తినేయాలి

భోజనం చేసిన తర్వాత కాసేపు నడవాలి.

భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదు

ఉదయం అల్పాహారమైనా, భోజనమైనా సమయానికి తినేయాలి.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

నిర్ణీత సమయానికి తినడం వల్ల చాలావరకూ అజీర్ణ సమస్యలను నివారించవచ్చు

అర్థరాత్రి దాటేవరకు సెల్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు వాడకూడదు

దీని వల్ల తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వదు. ఆరోగ్య సమ్యలు అధికమవుతాయి

జీర్ణ వ్యవస్థ సరిగ్గా పని చేయాలంటే ఉదయం గోరువెచ్చని నీటిని తాగాలి

గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగితే మంచిది

జంక్ ఫుడ్ తగ్గించి ఇంట్లో వండిన ఆహారాన్నే తినండి

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి