Tap to Read ➤

సరోగసి అంటే ఏమిటి..? చట్టం ఏం చెబుతోంది?

విదేశీయులకు సరోగసి సేవలను భారత్ నిషేధించింది.
Venkatakishore kolli







అద్దె గర్బం ద్వారా పిల్లలను కనడాన్నే సరోగసీ అంటాం.

ఒక దంతులకు చెందిన బిడ్డను మరొక మహిళ తన గర్బంలో మోస్తుంది.




బిడ్డను మోసే సదరు మహిళకు ఆ బిడ్డపై ఎలాంటి హక్కులు ఉండవు

అండం, వీర్యం ఇచ్చిన దంపతులే ఆ బిడ్డకు తల్లిదండ్రులు అవుతారు.

సరోగసి (నియంత్రణ) చట్టం -2021లో కొన్ని మార్పులు తీసుకువచ్చింది.








ఐదేళ్ల వివాహ బంధాన్ని పూర్తిచేసుకున్న దంపతులు మాత్రమే సరోగసికి అర్హులు




మహిళ వయసు 23 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

పురుషుని వయసు 26 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.


సరోగసి ద్వారా పిల్లలను కోరుకునే దంపతులకు జన్యుపరంగా కానీ, దత్తత ద్వారా కాని సంతానం ఉండకూడదు.

అద్దె గర్బం తల్లి ఈ దంపతులకు దగ్గర బంధువై ఉండాలి.





ఆమెకు పైళ్లై ఉండడంతో పాటు అప్పటికే బిడ్డకు జన్మనిచ్చి ఉండాలి





అద్దె గర్బం మహిళ వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.





ఆమె జీవితంలో ఒక్కసారి మాత్రమే సరోగసి ద్వారా పిలల్ని కనాలి

దంపతులు సరోగసి ద్వారా పిల్లలను కనాల్సిన అవసరం ఉందో లేదో ముందు సంబంధిత వైద్యాధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి.

2015లో విదేశీయులకు సరోగసి సేవలను భారత్ నిషేధించింది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి