Tap to Read ➤

ఉప్పెనలా కరోనా కొత్త వేరియంట్లు

ఒమిక్రాన్ లో ఉత్పరివర్తనాలపై డబ్యూహెచ్‌వో ఆందోళన

పలు దేశాల్లో తన ప్రతాపం చూపుతున్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.2



దక్షిణాప్రికాలో ఉప్పెనలా బీఏ.4, బీఏ.5 వేరియంట్లు



వైరస్ ఎలా మార్పు చెందుతుందో తెలియని పరిస్థితి



దక్షిణాఫ్రికాలో గత ఏడాది ఒమిక్రాన్ వేరియంట్ గుర్తింపు

అమెరికా, ఆఫ్రికా దేశాల్లో పెరుగుతున్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్ల కేసులు

ప్రజలను రక్షించేందుకు ఏకైక మార్గం వ్యాక్సినేషన్

కరోనా నిబంధనలు తప్పని సరిగా పాటించలన్న డబ్యూహెచ్‌వో

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text