Tap to Read ➤

రక్తదానం ఎవరు చేయవచ్చు?

రక్తదానం ఎవరు చేయకూడదు?
amaroju Nagaraju

రక్తం లేదా ప్లాస్మా లేదా ప్లేట్‌లెట్స్ దానం చేసేవారు ఆరోగ్యంగా ఉండాలి.

కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు చేయవచ్చు

బరువు 50 కిలోలు (పురుషుడు) ఉండాలి

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

మహిళల బరువు 45 కిలోల కంటే ఎక్కువగా ఉండాలి

ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రక్తదానం చేయకూడదు

కొవ్వు పదార్ధాలు, జంక్ ఫుడ్స్, ఐస్ క్రీం, ఫ్రైస్, బర్గర్స్ వంటివి తిన్న తర్వాత చేయకూడదు

శరీరంలో కనీసం 12 గ్రాముల హిమోగ్లోబిన్.. ప్లేట్‌లెట్ కౌంట్ 1.5 లక్షలకు పైగా ఉన్నవారు చేయాలి

రక్తదానం చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఆరోగ్యవంతమైన వ్యక్తి సంవత్సరానికి 4 సార్లు లేదా  3 నెలల విరామం తర్వాత  చేయవచ్చు.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి