Tap to Read ➤

ప్రమాదకరమైన కరోనా వైరస్ వేరియంట్లు రాబోతున్నాయా ?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు తగ్గినట్లే తగ్గి మరలా పలు దేశాల్లో విజృంభణ

ప్రస్తుతం ప్రపంచం వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి మధ్యలోనే ఉందని డబ్యూహెచ్ఓ వెల్లడి

భవిష్యత్తులో మరిన్ని ప్రమాకరమైన వైరస్ వేరియంట్లు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిక

కరోనా వైరస్ కట్టడికి అన్ని దేశాలు చర్యలు తీసుకోవాలని సూచనలు.

దక్షిణ అర్ధగోళంలో శీతాకాలం సమీపిస్తున్నందున మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం









మరింత ఘోరమైన వైవిధ్యాలు వెలువడే ప్రమాదం ఉందని డబ్యూహెచ్ఓ హెచ్చరిక

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఇంటి లోపల గుమిగూడే అవకాశం ఉన్నప్పుడు కరోనావైరస్ మరింత సులభంగా వ్యాపి.

వైరస్ ఇప్పటికీ వ్యాప్తి చెందుతుండగా, కొత్తగా మరింత ప్రమాదకరమైన రకాలు ఉద్భవించే ప్రమాదం

ఒమిక్రాన్ బీఏ.2 ఉపకరం కారణంగా పలు దేశాల్లో మళ్లీ పెరిగిన కరోనా ఉద్ధృతి.

షాంఘైలో కరోనా విజృంభిస్తోంది. దాదాపు రెండున్నర కోట్ల జనాభా లాక్ డౌన్ ఆంక్షల్లో ఉన్నారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text