Tap to Read ➤

స్త్రీలలో సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది.. గుర్తించడం ఎలా.?

సర్వైకల్ క్యాన్సర్ స్త్రీలలో మాత్రమే వచ్చే క్యాన్సర్‌లలో ఒకటి
Venkatakishore kolli

సర్వైకల్ క్యాన్సర్  గర్భాశయ ముఖద్వారానికి వచ్చే వ్యాధి



40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారిలో ఈ క్యాన్సర్ ఎక్కువగా కన్పిస్తుంది.



సర్వైకల్ క్యాన్సర్ హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల వస్తుంది.



పాప్‌స్మియర్ టెస్ట్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్‌ను గుర్తిస్తారు.





గర్భాశయ ముఖద్వారం నుంచి కొన్ని కణాలు సేకరించి పరీక్షిస్తారు.






పెల్విక్ ఎగ్జామినేషన్, బయాప్సీ విధానాల ద్వారా కూడా ఈ క్యాన్సర్‌ను నిర్థారించవచ్చు

క్యాన్సర్ ఉన్నవారికి అది ఎంత వరకు వ్యాపించిందో ఎక్స్‌రే ద్వారా గుర్తిస్తారు.







అబ్డామినల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి పరీక్షలు ద్వారా కూడా గుర్తిస్తారు.

హార్మోన్ల స్థాయుల్లో మార్పుల వల్ల గర్భశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.



స్మోకింగ్ కూడా సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీస్తుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి