Tap to Read ➤
ఆస్తమా నివారణకు ఇంటి వైద్యం.
ప్రతి ఏటా మే మొదటి మంగళవారం ప్రపంచ ఆస్తమా దినోత్సవం
ఆస్తమాతో రోగికి శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బందులు
ఉబ్బసం తీవ్రమైన వ్యాధి. కానీ అంటు వ్యాధి కాదు. పూర్తిగా నయం కాదు
ఉబ్బసం ఉన్నవారిలో అధిక కఫం, శ్వాస మార్గాము వాపు ఉంటుంది
ఆస్తమా ఉన్న రోగి దుమ్ము, ధూళీకి దూరంగా ఉండాలి
పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి
ఆస్తమా ఉంటే సిగరెట్ తాగడం చేయరాదు
వెల్లుల్లి, లవంగాలను పాలతో ఉడికించి తినాలి
ఉబ్బసం సమయంలో అల్లంతో వేడి టీ తాగాలి
ఏరోబిక్స్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు చేయాలి
ఉడకబెట్టిన లవంగాలను వేడి నీటితో తేనె కలిపి తీసుకుంటే ఉబ్బసం నుంచి ఉపశమనం
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text