Tap to Read ➤

ప్రపంచ జనాభా @ 800 కోట్లు.. భారత్ నెంబర్ వన్ !

800 కోట్లను అధిగమించిన ప్రపంచ జనాభా
Venkatakishore kolli

మంగళవారం 800 కోట్ల చిన్నారి ఈ భూమ్మీదకు వచ్చినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడి

48 ఏళ్ల కిందటితో పోలిస్తే ఇది రెట్టింపు




పారిశ్రామిక విప్లవం, ఆర్థిక పురోభివృద్ధి, వైద్య రంగంలో అద్భుత పురోగతితో తగ్గిన మరణాలు

2037 నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరుతుందని అంచనా

క్రీస్తు పూర్వం 8000 సంవత్సరంలో ప్రపంచ జనాభా సుమారు 50 లక్షలు ఉండేదని అంచనా



క్రీస్తు శకం 1వ శతాబ్దం నాటికి 20 కోట్లకు చేరిన ప్రపంచ జనాభా




1804నాటికి 100 కోట్లకు చేరిన ప్రపంచ జనాభా

ప్రపంచ జనాభా 200 కోట్లకు చేరుకోవడానికి 126 పట్టింది.


1960 నాటికి 300 కోట్ల మార్కుకు చేరిన ప్రపంచ జనాభా





2010 నాటికి 700 కోట్లకు చేరిన ప్రపంచ జనాభా



నవంబర్ 15, 2022 నాటికి 800 కోట్ల మార్కును తాకిన ప్రపంచ జనాభా








2023 నాటికి చైనాను అధిగమించనున్న భారత్

అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశంగా నిలవనున్న ఇండియా




ప్రస్తుతం భారతదేశ జనాభా 141.2 కోట్లు





2050 నాటికి 170 కోట్లుకు చేరుతుందని అంచనా

చైనా జనాభా ప్రస్తుతం 145.2 కోట్లు





2050 నాటికి 130 కోట్లుకు చైనా జనాభా తగ్గొచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి