Tap to Read ➤

నారా లోకేష్‌పై రాళ్ల దాడి..

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో రణరంగం




హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్

Your browser doesn't support HTML5 video.



టీడీపీ శ్రేణులతో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అనుచరులు వాగ్వాదం

వైసీపీ కార్యకర్తల రాళ్లదాడితో పరిస్థితి ఉద్రిక్తం

లోకేష్‌పైకి రాళ్లు విసిరిన వైసీపీ శ్రేణులు. పక్కనే పడిన పెద్ద రాయి

ఎమ్మెల్యే ఆర్కే డ్రైవర్ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని టీడీపీ నేతలు ఆరోప‌ణ‌

Your browser doesn't support HTML5 video.

రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందంటూ లోకేష్ ఫైర్



మాపై రాళ్లు విసిరితే పారిపోతామ‌నుకుంటున్నారా.?

Your browser doesn't support HTML5 video.

పదిమంది వైసీపీ మూకల్ని పోలీసులు కంట్రోల్ చేయలేరా ?

పోస్టు మార్టం జరగక ముందే సామూహిక అత్యాచారం జరగలేదని ఎస్పీ ఎలా చెప్తారు?



కొంత మంది పోలీసుల వల్ల వ్యవస్థకే చెడ్డపేరు వస్తోంది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text