వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీలాగే మేం: ట్రంప్‌కు లేఖ, షాకిచ్చిన ఐబీఎం ఉద్యోగిని

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడాన్ని అభినందిస్తూ ఐబీఎం సీఈవో రొమెట్టి లేఖ రాశారు. దీనిని నిరసిస్తూ ఎలిజబెత్ వుడ్ అనే ఉద్యోగిని కంపెనీకి రాజీనామా చేశారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఐబీఎం సీఈవోకు ఓ ఉద్యోగిణి షాక్ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడాన్ని అభినందిస్తూ ఐబీఎం సీఈవో రొమెట్టి లేఖ రాశారు. దీనిని నిరసిస్తూ ఓ ఉద్యోగిని కంపెనీకి రాజీనామా చేశారు. ఆమె పేరు ఎలిజబెత్ వుడ్.

ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడాన్ని అభినందించడమే కాకుండా, ఆయన విధానాలతో తాము ఏకీభవిస్తున్నామని ఐబీఎం చీఫ్ పేర్కొన్నారు. ముస్లిం, వలసవాదులు, లాటిన్‌ అమెరికన్ల పట్ల ట్రంప్‌ అనుసరించనున్న విధానాలనే తమ కంపెనీలో అనుసరిస్తామని లేఖలో పేర్కొన్నారు.

IBM Employee Quits Over Her CEO's Letter To Donald Trump

అమెరికా ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చే చర్యలో తాము తోడ్పాటునందిస్తామని ఆమె పేర్కొన్నారు. ట్రంప్‌ విధానాలకు తమ సీఈవో మద్దతు పలకడాన్ని సహించలేని కంపెనీలోని సీనియర్‌ ఉద్యోగిని అయిన ఎలిజబెత్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.

ఇంతకాలం కంపెనీ వృద్ధిలో చేదోడు వాదోడుగా నిలుస్తున్న, వలసవాదులుగా పేర్కొంటున్న నల్ల జాతీయులు, ముస్లింల పట్ల ఇలాంటి వైఖరిని అవలంబిస్తామని చెప్పడం సరికాదన్నారు. ఉద్యోగుల మనోభావాలను గుర్తించకుండా లేఖ రాయడాన్ని తప్పుపట్టింది.

English summary
Most CEO letters are greeted by employees with a yawn. But after IBM CEO Ginni Rometty wrote a public letter to president-elect Donald Trump, one of her employees decided to quit in response, publishing a letter of her own online to describe why she did it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X