మహిమాన్వితమైన గురు పూర్ణిమ.. ఈ రాశులవారి జీవితంలో ఊహించని మార్పులు

2026 జూలై 29 బుధవారం రోజు, గురుపౌర్ణమి.. చాలా ప్రత్యేకమైన ఈ రోజున నవ గ్రహాల సంచారం ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. నేడు 12 రాశులవారికి వృత్తి, ఆర్థిక రంగాలలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం. ఏ రాశులకు అనుకూలంగా ఉంటుంది.. ఏ రాశుల వారి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అనేది తెలుసుకుందాం.

Advertisement

మేషరాశి: మేషరాశి జాతకులు ఈరోజు ఆదాయం విషయంలో సానుకూల ఫలితాలు చూస్తారు. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. కాస్త ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంది.
వృషభ రాశి: వృషభ రాశి జాతకులు నేటి సమస్యలను ఎదుర్కొంటారు. మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. పనులు పూర్తి చేసే విషయంలో జాగ్రత్త అవసరం.

Advertisement

మిధున రాశి: మిధున రాశి వారు అవసరం అయితే మాత్రమే ఖర్చు పెట్టాలి. ఎప్పటి నుండో వసూల్ కానీ బాకీలు వసూలు అవుతాయి. జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది.
కర్కాటక రాశి: కర్కాటక రాశి జాతకులు నేడు పనిలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యానికి ప్రాధాన్యత నివ్వాలి. ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ బాధ్యతలు వేస్తుంది. ఉద్యోగ సమస్యలు తగ్గి ఆరోగ్యకర జీవితం ఉంటుంది.

సింహరాశి: సింహ రాశి వారికి నేడు సంతోషకరమైన రోజు. సమయానికి పనులు పూర్తి చేసి తృప్తి పొందుతారు. కుటుంబం, సామాజిక స్థితి కోసం నేను తీసుకోవచ్చు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు.
కన్యారాశి: కన్యా రాశి వారికి నేడు ఆరోగ్య సమస్యలు వస్తాయి. కుటుంబ అశాంతి కలుగుతుంది. వ్యాపారంలో నష్టాలు వస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.

Advertisement

తులారాశి: తులా రాశి జాతకులు దీర్ఘకాలిక లక్ష్యాలను సాధిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామి తో విభేదాలు పరిష్కారం అవుతాయి.
వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారు అనేక పనులలో బిజీగా ఉంటారు. నేటి కొలత అలసిపోయే అవకాశం ఉంది విజయశాంతి వెళ్లాలనుకునే వారికి అవకాశం వస్తుంది. ప్రతికూల వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి.

ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారికి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. దాంపత్య జీవితంలో సమన్వయం తగ్గుతుంది. వ్యక్తిగత సమస్యలు కలిపే ప్రభావం చూపిస్తాయి. ఆర్థిక స్థితి సాధారణంగా ఉంటుంది.
మకర రాశి: మకర రాశి వారికి నడుము మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కార్యాలయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి పనులు సులభంగా పూర్తవుతాయి. ఆర్థిక లాభాలు కలుగుతాయి.

Advertisement
ఆగస్ట్ నెలంతా వీరికి జాక్ పాట్ ప్రకటించిన విలాసాల అధిపతి!

కుంభరాశి: కుంభ రాశి వారికి నేడు సానుకూలమైన రోజు. ఉద్యోగ అన్వేషణలో మంచి వార్తలు వింటారు. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త స్నేహితులు ఉత్సాహం కలిగిస్తారు. కుటుంబ విభేదాలు తగ్గి సామరస్యం ఏర్పడుతుంది.
మీన రాశి: మీన రాశి వారు నేడు పనులను జాగ్రత్తగా నిర్వహించాలి. నేడు మీన రాశి వారికి విజయం చేకూరుతుంది. మీన రాశి జాతకులు కొన్ని ఆర్థికపరమైన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

English Summary

today rashiphalalu: Let us find out what kind of results the transit planets on Guru Purnima—Wednesday, July 29, 2026—will bring for the 12 zodiac signs in their professional and financial spheres.