• search
  • Live TV

Author Profile - Dr Veena Srinivas

Senior Sub Editor
డాక్టర్ .ధరణికోట వీణావాణి తెలుగులో పీహెచ్. డి, జర్నలిజంలో పీజీ చేశారు. 14 సంవత్సరాలుగా జర్నలిజంలో రాణిస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్ట్ గా తాను సాగించిన ప్రయాణంలో ఎన్నో సామాజిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. 2004 లో జర్నలిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించి నేటివరకు వివిధ ఛానల్స్ లో పని చేశారు. సాక్షి టీవీ లో డిస్ట్రిక్ట్ కరస్పాండెంట్ గా, 93.5 రెడ్ ఎఫ్.ఎంలో ప్రోగ్రామింగ్ ప్రొడ్యూసర్ గానూ, జెమినీ న్యూస్ లో స్టాఫ్ రిపోర్టర్ గా పని చేశారు. సమకాలీన రాజకీయ అంశాలపై విశ్లేషణలు అందిస్తారు. జర్నలిజం పట్ల అంకిత భావంతో పని చేసే వీణావాణి నిస్పక్షపాతంగా వార్తా విశ్లేషణలు అందించటమే కాక వివిధ టీవీ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు సైతం చేసిన అనుభవం వుంది. బెస్ట్ జర్నలిస్ట్ గా పలు మార్లు అవార్డులను అందుకున్న డాక్టర్ . వీణావాణి ఎలాంటి వార్త అయినా పారదర్శకంగా ఇస్తారు. చక్కని భాషా నైపుణ్యంతో పాటు, సమగ్ర విశ్లేషణ చేసే సామర్ధ్యం ఉన్న డాక్టర్ వీణావాణి వార్తల్లో ప్యూరిటీ, కథనాల్లో క్లారిటీ వుంటుంది. 2019 నుంచి ODMPLలో సీనియర్ సబ్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

Latest Stories

లోకేష్ వర్సెస్ కాటసాని .. నోరు అదుపులో పెట్టుకో లేదంటే నీ సంగతి తేలుస్తామన్న వైసీపీ ఎమ్మెల్యే

లోకేష్ వర్సెస్ కాటసాని .. నోరు అదుపులో పెట్టుకో లేదంటే నీ సంగతి తేలుస్తామన్న వైసీపీ ఎమ్మెల్యే

Dr Veena Srinivas  |  Friday, June 18, 2021, 20:01 [IST]
కర్నూలు జిల్లాలో పాణ్యం నియోజకవర్గంలో పెసర వాయి గ్రామంలో ఇద్దరు టిడిపి నేతలను వేట కొడవళ్ళతో నరికి దారుణంగా హత...
పిచ్చెక్కి మాట్లాడుతున్న లోకేశ్ ను ప్రజలే తరిమికొడతారన్న వైసీపీ మంత్రి జయరాం

పిచ్చెక్కి మాట్లాడుతున్న లోకేశ్ ను ప్రజలే తరిమికొడతారన్న వైసీపీ మంత్రి జయరాం

Dr Veena Srinivas  |  Friday, June 18, 2021, 19:05 [IST]
కర్నూలు జిల్లాలో పెసరవాయి గ్రామంలో టిడిపి నేతలు వడ్డు నాగేశ్వర్ రెడ్డి, వడ్డు ప్రతాప్ రెడ్డి హత్య పై ఏపీ సీఎం జ...
 వాసాలమర్రి గ్రామ సర్పంచ్ కి సీఎం కేసీఆర్ ఫోన్ .. 22 న పర్యటన, వారితో కలిసి భోజనం

వాసాలమర్రి గ్రామ సర్పంచ్ కి సీఎం కేసీఆర్ ఫోన్ .. 22 న పర్యటన, వారితో కలిసి భోజనం

Dr Veena Srinivas  |  Friday, June 18, 2021, 18:41 [IST]
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈనెల 22వ తేదీన యాదాద్రిలో పర్యటించనున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తానని ప...
 కేసీఆర్ కు విజయశాంతి సూటి ప్రశ్నలు.. ప్రభుత్వ భూముల అమ్మకం తప్పు.. రైట్ ఎలా అవుతుంది ?

కేసీఆర్ కు విజయశాంతి సూటి ప్రశ్నలు.. ప్రభుత్వ భూముల అమ్మకం తప్పు.. రైట్ ఎలా అవుతుంది ?

Dr Veena Srinivas  |  Friday, June 18, 2021, 18:00 [IST]
బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోమారు విరుచుకుపడ్డారు. ప్రభుత్వ భూములను అమ్మకాన...
మాన్సాస్ వివాదం :  ఫోర్జరీ కేసు, జైలుకు వెళ్ళక తప్పదు; అశోక్ గజపతిరాజుపై సాయిరెడ్డి ధ్వజం

మాన్సాస్ వివాదం : ఫోర్జరీ కేసు, జైలుకు వెళ్ళక తప్పదు; అశోక్ గజపతిరాజుపై సాయిరెడ్డి ధ్వజం

Dr Veena Srinivas  |  Friday, June 18, 2021, 16:14 [IST]
వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అశోక్ గజపతిరాజు ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. మాన్సాస్ ట్రస్ట...
shocking : నీటిలో కరోనా వైరస్ ... సబర్మతి నదితో పాటు మరో రెండు సరస్సులలో కనుగొన్న పరిశోధకులు

shocking : నీటిలో కరోనా వైరస్ ... సబర్మతి నదితో పాటు మరో రెండు సరస్సులలో కనుగొన్న పరిశోధకులు

Dr Veena Srinivas  |  Friday, June 18, 2021, 15:18 [IST]
భారతదేశంలో కరోనా కేసులు తగ్గుతున్న సమయంలో ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. నీటిలో కూడా కరోనా వైరస్ జాతులు...
కొన్ని కుక్కలను హెచ్చరిస్తున్నా .. వదిలిపెట్టం, వేటాడతాం : నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్

కొన్ని కుక్కలను హెచ్చరిస్తున్నా .. వదిలిపెట్టం, వేటాడతాం : నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్

Dr Veena Srinivas  |  Friday, June 18, 2021, 14:10 [IST]
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కర్నూలు జిల్లాలో నిన్న దారుణహత్యకు గురైన టిడిపి నేతల కుటుంబాలను పర...
 మాజీ మంత్రి దేవినేని ఉమాపై మరో కేసు .. ఆ నిబంధనలు ఉల్లంఘించారని కేసు నమోదు

మాజీ మంత్రి దేవినేని ఉమాపై మరో కేసు .. ఆ నిబంధనలు ఉల్లంఘించారని కేసు నమోదు

Dr Veena Srinivas  |  Friday, June 18, 2021, 13:12 [IST]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వరుస కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆయనపై కృష్ణ...
మమతా బెనర్జీ వర్సెస్ సువేందు అధికారి: కలకత్తా హైకోర్టులో నందిగ్రామ్ ఎన్నిక విచారణ జూన్ 24కు వాయిదా

మమతా బెనర్జీ వర్సెస్ సువేందు అధికారి: కలకత్తా హైకోర్టులో నందిగ్రామ్ ఎన్నిక విచారణ జూన్ 24కు వాయిదా

Dr Veena Srinivas  |  Friday, June 18, 2021, 12:29 [IST]
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, నందిగ్రామ్ నుండి తనపై పోటీ చేసిన సువేందు అధికారిని వదిలి పెట్టడం లేదు...
ఏపీ సీఎం జగన్ కు రఘురామ మరో లేఖాస్త్రం  .. అమ్మ ఒడి నాన్న బుడ్డిగా మారిందంటూ ..

ఏపీ సీఎం జగన్ కు రఘురామ మరో లేఖాస్త్రం .. అమ్మ ఒడి నాన్న బుడ్డిగా మారిందంటూ ..

Dr Veena Srinivas  |  Friday, June 18, 2021, 11:34 [IST]
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ గా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వరుసగా లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. గత ...
 భారత్ లో కరోనా : 8 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు , రెండు నెలల కనిష్టానికి మరణాలు

భారత్ లో కరోనా : 8 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు , రెండు నెలల కనిష్టానికి మరణాలు

Dr Veena Srinivas  |  Friday, June 18, 2021, 10:59 [IST]
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రోజురోజుకు తగ్గుతున్న కేసులు భారతదేశానికి కాస్త ఊరట ఇస్తున్నాయి. గ...
విశాఖ శకుని అక్రమాలపై పోరాడతా : విజయసాయిరెడ్డి పై బుద్దా ఫైర్

విశాఖ శకుని అక్రమాలపై పోరాడతా : విజయసాయిరెడ్డి పై బుద్దా ఫైర్

Dr Veena Srinivas  |  Friday, June 18, 2021, 10:15 [IST]
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై టిడిపి ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర పార్టీ ఇంచార్జ్ బుద్ధ వెంకన్న తీవ్ర వ్యాఖ్...