శ్రీనివాస్ గొడిశాల 2010 సెప్టెంబర్ నుంచి 'ODMPL' తెలుగు చానల్‌లో పని చేస్తున్నారు. 2005లో ప్రింట్ మీడియాలో జర్నలిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలు, దేశ రాజకీయ సంబంధ వార్తలను ఎప్పటికప్పుడు అందిస్తుంటారు. హైదరాబాద్ మిర్రర్, ఆంధ్రప్రభ పత్రికలలో పని చేశారు. విశ్లేషణలు పారదర్శకంగా అందిస్తారు.
డాక్టర్ .ధరణికోట వీణావాణి తెలుగులో పీహెచ్. డి, జర్నలిజంలో పీజీ చేశారు. 14 సంవత్సరాలుగా జర్నలిజంలో రాణిస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్ట్ గా తాను సాగించిన ప్రయాణంలో ఎన్నో సామాజిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. 2004 లో జర్నలిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించి నేటివరకు వివిధ ఛానల్స్ లో పని చేశారు. సాక్షి టీవీ లో డిస్ట్రిక్ట్ కరస్పాండెంట్ గా, 93.5 రెడ్ ఎఫ్.ఎంలో ప్రోగ్రామింగ్ ప్రొడ్యూసర్ గానూ, జెమినీ న్యూస్ లో స్టాఫ్ రిపోర్టర్ గా పని చేశారు. సమకాలీన రాజకీయ అంశాలపై విశ్లేషణలు అందిస్తారు. జర్నలిజం పట్ల అంకిత భావంతో పని చేసే వీణావాణి నిస్పక్షపాతంగా వార్తా విశ్లేషణలు అందించటమే కాక వివిధ టీవీ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు సైతం చేసిన అనుభవం వుంది. బెస్ట్ జర్నలిస్ట్ గా పలు మార్లు అవార్డులను అందుకున్న డాక్టర్ . వీణావాణి ఎలాంటి వార్త అయినా పారదర్శకంగా ఇస్తారు. చక్కని భాషా నైపుణ్యంతో పాటు, సమగ్ర విశ్లేషణ చేసే సామర్ధ్యం ఉన్న డాక్టర్ వీణావాణి వార్తల్లో ప్యూరిటీ, కథనాల్లో క్లారిటీ వుంటుంది. 2019లో OneIndia లో సీనియర్ సబ్ ఎడిటర్ గా ఉద్యోగ ప్రస్తానం ప్రారంభించి 2024 లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పదోన్నతి పొంది కొనసాగుతున్నాను.
2000లో జర్నలిస్ట్ గా కేరీర్ ఆరంభమైంది. హైదరాబాద్ కేంద్రంగా ఇఎంఎస్, వార్త, సూర్య, ఆంధ్రప్రభ, ప్రజాశక్తి దినపత్రికల్లో సిటీ బ్యూరో, స్టేట్ బ్యూరో స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేశాను. 2016లో తొలిసారిగా డిజిటల్ మీడియా ప్లాట్ ఫాంపై అడుగు పెట్టాను. బెంగళూరు కేంద్రంగా న్యూసు డిజిటల్ మీడియా - తెలుగు, పబ్లిక్ టీవీ డిజిటల్ మీడియా- తెలుగులో సీనియర్ ప్రొడ్యూసర్ గా పనిచేశాను. 2019 నుంచి ODMPLలో చీఫ్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాను.
సయ్యద్ అహ్మద్
ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, వన్ ఇండియా తెలుగు (అమరావతి)
2005లో హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలోని ఈనాడు జర్నలిజం స్కూల్ ద్వారా పాత్రికేయ వృత్తిలో అడుగుపెట్టారు. 2006 నుంచి 2015 వరకు Etv 2, Etv ఆంధ్రప్రదేశ్ ఛానెళ్లలో సీనియర్ రిపోర్టర్, కాపీ ఎడిటర్‌గా పనిచేశారు.
తర్వాత 2018 వరకు విజయవాడలో AP 24x7 ఛానెల్‌లో సీనియర్ సబ్ ఎడిటర్, షిఫ్ట్ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు వహించారు. 2019-2020 ఫిబ్రవరి వరకు Network 18 / News 18 అమరావతిలో కరెస్పాండెంట్‌గా పనిచేశారు.
ప్రస్తుతం 2020 మార్చి నుంచి One India తెలుగు తరపున అమరావతిలో ప్రిన్సిపల్ కరెస్పాండెంట్‌గా కొనసాగుతున్నారు.
ప్రాధాన్యతలు: బ్రేకింగ్ న్యూస్, ఏపీ వార్తలు, జాతీయ వార్తలు, అంతర్జాతీయ వార్తలు, క్రీడా వార్తలు, AI వార్తలు.
2004లో ఆంధ్రజ్యోతితో సాయిచైతన్య జర్నలిస్టు కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత పలు పత్రికలు ఛానెల్స్‌లో పొలిటికల్ రిపోర్టర్‌గా కొనసాగారు. ప్రస్తుతం వన్‌ఇండియాలో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.తెలుగు రాష్ట్ర రాజకీయాలతో పాటుగా జాతీయ రాజకీయాలపై ప్రత్యేక కథనాలు విశ్లేణలు అందిస్తున్నారు.
నా పేరు గరికపాటి రాజేష్. 2007లో జర్నలిజంలోకి అడుగుపెట్టాను. పలు ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్స్‌లో పనిచేసిన అనుభవం ఉంది. ఆ తర్వాత డిజిటల్ జర్నలిజంలోకి అడుగుపెట్టాను. తెలుగు రాష్ట్ర రాజకీయాలు,జ్యోతిష్యం,ఎంటర్టెయిన్మెంట్‌కు సంబంధించి వార్తలు,కథనాలు అందిస్తాను.
Kannaiah is the Associate Editor with ODMPL News channel. He follows exclusive stories and breaking news. He had worked with Mahaa news,V6 news and Raj news. He has 10+ years of overall experience in the news industry.2010లో మహాన్యూస్‌లో సబ్ ఎడిటర్‌గా జర్నలిస్టు రంగంలో ప్రయాణం మొదలైంది. తెలుగు రాష్ట్ర రాజకీయాలు, జాతీయ అంతర్జాతీయ వార్తలు, అనలైటికల్ స్టోరీలు రాశాను. మహాన్యూస్, వీ6 న్యూస్,రాజ్ న్యూస్‌లో పనిచేసిన అనుభవం ఉంది. 2018 జూన్ నెలలో వన్ ఇండియాలో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా చేరిన నేను ప్రస్తుతం అసోసియేట్ ఎడిటర్ హోదాలో ఉన్నాను.
నేను శివ్ కుమార్. 2020లో డిజిటల్ జర్నలిజంలో నాప్రయాణం ప్రారంభమైంది. ప్రస్తుతం వన్ ఇండియాలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల రాజకీయాలతోపాటు జాతీయం, అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణలు అందిస్తాను. స్పోర్ట్స్, ఎంటర్ టైన్‌మెంట్,ఆఫ్ బీట్ కంటెంట్ కూడా కవర్ చేస్తాను.
నేను జక్కి మహేశ్. వన్ ఇండియాలో సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలు, క్రీడా వార్తలు అందిస్తాను. 2018లో నా జర్నలిజం ప్రయాణం ప్రారంభమైంది.
2018 లో ఈటీవీ భారత్ నుంచి సబ్ ఎడిటర్ గా జర్నలిజం ప్రయాణం మొదలుపెట్టారు. 2021 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఐ&పీఆర్ విభాగంలో బాధ్యతలు నిర్వర్తించారు. 2024 నుంచి వన్ ఇండియాలో సబ్ ఎడిటర్ & వీడియో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ.. జాతీయ, అంతర్జాతీయ,వాణిజ్యంతో పాటు ఇతర కరెంట్ ఇష్యూస్ ఫై కథనాలు అందిస్తున్నారు.
వన్ ఇండియా తెలుగు న్యూస్ పోర్టల్, తెలుగు రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలు,అంతర్జాతీయ వార్తలు, స్పోర్ట్స్, ఎంటర్‌టెయిన్మెంట్, ఆరోగ్యంకు సంబంధించిన వార్తలను పాఠకులకు అందిస్తోంది. మంచి వార్తలు, వేగవంతమైన వార్తలు, బ్రేకింగ్ న్యూస్, ఖచ్చితత్వంతో కూడిన వార్తలు అందిస్తూ ప్రజాదరణ పొంది డిజిటల్ జర్నలిజంలో తనకంటూ ఒక మార్క్‌ను క్రియేట్ చేసుకుంది.విలువలతో కూడిన జర్నలిజం చేస్తుంది కాబట్టే నేడు వన్ ఇండియా తెలుగు అగ్రస్థానంలో కొనసాగుతోంది. మీ ఆదరణ ఎప్పుడూ ఉండాలి కోరుకుంటూ ఇంకా మీరు వన్‌ఇండియా తెలుగును సబ్‌స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకుని మీ చుట్టూ జరుగుతున్న వార్తా విశేషాలను వేగవంతంగా తెలుసుకోండి.
నాపేరు పావని. టీచర్‌గా కెరీర్ ప్రారంభించిన నేను ఆ తర్వాత పలు వెబ్‌సైట్‌లకు ఫ్రీలాన్సర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ కోసం ఫ్రీలాన్సర్ గా పనిచేస్తున్నాను. పర్సనల్ ఫైనాన్స్, స్టాక్ మార్కెట్స్, ఇన్వెస్ట్ మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి అంశాలపై వార్తలు రాస్తున్నాను.
Rajababu Anumula is the Editor of Filmibeat Telugu. He is expert in writing Movie Reviews, Tracking Box office Numbers and interviewing Film Personalities. He has 15 years experience in Film writing.
ఉప్పల శివ ప్రసాద్ అనుభవం కలిగిన స్పోర్ట్స్ సబ్‌ఎడిటర్. క్రికెట్, ఫుట్‌బాల్, ప్రో కబడ్డీతో సహా ఇతర క్రీడా వార్తలను రాయగలరు.. విశ్లేషించగలరు. 2016లో స్పోర్ట్స్ జర్నలిస్ట్‌గా కేరీర్ ప్రారంభించారు. సాక్షి వెబ్‌సైట్, V6 వెలుగు దినపత్రిక స్పోర్ట్స్ డెస్క్‌ల్లో సబ్ఎడిటర్‌గా పనిచేశారు.
2014లో వన్ఇండియాతో కెరీర్ మొదలు పెట్టిన నేను,నేడు సీనియర్ కంటెంట్ ఎగ్జిక్యూటివ్ హోదాలో పనిచేస్తున్నాను. క్రీడలు, ఎంటర్‌టెయిన్మెంట్, గ్యాడ్జెట్స్,ఏఐ వంటి కేటగిరీలకు సంబంధించిన వార్తలు కవర్ చేస్తున్నాను.
శివ కోదాటి: ప్రస్తుతం ఫిల్మీబీట్ తెలుగులో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. గతంలో ఏషియానెట్ , ఎన్టీవీ, తెలుగువన్, హెచ్ఎంటీవీ సహా పలు సంస్థలలో సినిమా, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, బిజినెస్ తదితర విభాగాల్లో పనిచేశాను. పలు ప్రతిష్టాత్మక సంస్థలు నిర్వహించిన సెమినార్లు, ఫెస్టివల్స్‌లో పాల్గొన్నాను.
నేను కారంపూరి రాజేశ్. 2018లో జర్నలిజం రంగంలో నా కెరీర్‌ను ప్రారంభించాను. నవతెలంగాణ, హెచ్ఎంటీవీ, ఏషియానెట్ వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో సినిమా, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, బిజినెస్ తదితర విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఫిల్మీబీట్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్‌పై ప్రధానంగా పనిచేస్తూ సినిమా, టెలివిజన్, ఓటీటీ, ఒరిజినల్ ఆర్టికల్స్, వెబ్ స్టోరీలు, ఫోటో గ్యాలరీలకు సంబంధించిన వార్తలను రాస్తాను.