బిగ్ బాస్ బ్యూటీ అందాల ఆరబోత..షర్ట్ పైకి లేపి మరి ఆ పార్ట్ చూపిస్తూ..!

అరియానా గ్లోరీ .. పెద్దగా పరిచియం అక్కర్లేని పేరు. ఒకే ఒక్క ఇంటర్య్వూలో ఫేమస్ ఎలా అవ్వాలో అరియానాను చూసి నేర్చుకోవాలి. ఆమె చేసిన ఓ ఇంటర్వ్యూ అరియానా కెరీర్‌నే మార్చివేసింది.వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో అరియానా గ్లోరీ చేసిన ఓ ఇంటర్య్వూ ఆమెను ఓవర్‌ నైట్‌లో స్టార్‌గా మార్చేసింది. ఓ యూట్యూబ్ ఛానెల్‌లో రామ్ గోపాల్ వర్మను ఇంటర్య్వూ చేసిన అరియానా గ్లోరీ ఒక్కసారిగా సోషల్ మీడియాలో స్టార్‌గా మారిపోయింది. తద్వారా వచ్చిన ఫేమ్‌తో బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇచ్చింది ఈ హ్యాట్ బ్యూటీ. ప్రస్తుతం పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది ఈ బిగ్‌బాస్ బ్యూటీ.

ఆ మధ్య డ్యాన్స్ మాస్టర్ పండుతో అరియానా రిలేషన్‌లో ఉందని వార్తలు వినిపించాయి. ఇక సోషల్ మీడియాలో అమ్మడును ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా అధికంగా ఉంది. సోషల్ మీడియాలో అరియానా తన షోలకు సంబంధించిన అప్టేట్స్‌తో పాటు , వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది.గతంలో సన్నగా కనిపించిన అరియానా..ఇప్పుడు బొద్దుగా మారి చబ్బీగా కనిపిస్తోంది. ఇక అందచందాలతో అలరించే అరియానా..ఈ మధ్య గ్లామర్ డోస్‌ను కాస్తా పెంచింది.

Ariyana Glory shows her beautiful pictures

హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను అలరిస్తోంది. రోజు రోజుకు అందాల డోస్ రెట్టింపు చేస్తూ హీరోయిన్స్‌కే అసూయ పుట్టేలా అందాలన్నీ ప్రదర్శిస్తోంది. క్యూట్ అందాలతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టేస్తోంది అరియానా. తాజాగా సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫొటో షూట్‌ను షేర్ చేసింది అమ్మడు. బ్లాక్ కలర్ టీ షర్ట్ ధరించి అమ్మడు, క్రింద అదే బ్లాక్ కలర్ చారలు ఉన్న ఫ్యాంటుతో దర్శనం ఇచ్చింది. దీనికి తోడు షర్ట్‌ను పైకి లేపి మరీ ఇన్నర్ వేర్‌ను ప్రదర్శించింది.

ఈ ఫొటోల్లో అమ్మడు అదరగొట్టింది. కవ్వింపులో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించేస్తోంది అరియానా గ్లోరీ. పరువాల విందుతో ఈ బ్యూటీ మైమరిపిస్తో రెచ్చిపోతుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తెగ సందడి చేస్తుంది. ఘాటు అందాలతో కుర్రకారు తెగ అట్రాక్ట్ చేస్తోంది అమ్మడు. అందాల వడ్డింపులో ఈ ముద్దుగుమ్మ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇటీవల ఫుల్ జోరులో ఉన్న ఈ బ్యూటీ గ్లామర్ డోస్ పెంచేసింది. ఘాటు అందాల షోతో హాట్‌ హాట్ గా పోజులిస్తూ మెరిపిస్తోంది. స్కిన్ షోతో కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. అరియానా హాట్ ఫొటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+