సినిమా ప్రియులకు దుర్వార్త.ఇక నుంచి సామాన్యుడుకి మిగిలిన ఏకైక వినోదం సినిమా బాగా ఖరీదు కానుంది. సినిమాటికెట్ల ధరలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సి పల్ కార్పొరేషన్ పరిధిలో ఎసీ థియేటర్ల టికెట్ ధరను రూ.50 నుంచి రూ.60లకు, సాధారణ టికెట్టు ధరను రూ.25 నుంచి 30 రూపాలయలకు పెంచారు.ఇతర ప్రాంతాలలో ఎసీ టికెట్టు ధరను రూ.30 నుంచి రూ. 40లకు, సాధారణ టిక్కెట్ ధరను రూ.20 నుంచి25 రూపాయలకు పెంచారు. ఈ నిర్ణయం పై డిస్ట్రిబ్యూటర్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. సామాన్యుడు ఎలా స్పందిస్తాడో చూడాలి.
Movie ticket rates are set to be hiked again. A high-powered committee of officials chaired by the chief secretary has considered the plea of theatre owners to increase the ticket rates.
Story first published: Tuesday, July 12, 2011, 13:29 [IST]