కొత్త చందమామ: అలరించిన 'మూన్‌పుల్' నాటకం
హైదరాబాద్: మానవ జీవన ప్రక్రియలో చంద్రుని ప్రాముఖ్యతను 'మూన్ పూల్' నాటకం ద్వారా వివిధ కోణాల్లో చూపే ప్రయత్నం చేసింది ముంబైకి చెందిన షేప్ సిఫ్ట్ బృందం. నగరంలో 'అభినయ థియేటర్ ట్రస్ట్' ఆధ్వర్యంలో పదో అభినయ జాతీయ 'బహుభాషా నాటకోత్సవాలు' రవీంద్రభారతిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
మూడోరోజు బుధవారం రాత్రి 'మూన్ పూల్' ఆంగ్ల నాటకం కొత్త తరహాలో సాగింది. ఈ నాటకాన్ని సుజయ్ సాప్లే ఆధ్వర్యంలో ప్రదర్శించారు. 'మూన్ పూల్' చూస్తున్నంత సేపు చంద్రమండలంలో విహరించిన అనుభూతి కలిగింది.
షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన సభలో పద్మభూషణ్ డాక్టర్ సి. నారాయణ రెడ్డి, ఏపీ పర్యాటక, సాంస్కృతిక కార్యకర్త పాతూరి వెంకట రావు తదితరులు పాల్గొన్నారు. కాగా, గురువారం సాయంత్రం అభినయ జాతీయ నాటకొత్సవాల ముగింపు సభతో పాటు 'నోగ్‌బన్ సౌర' మణిపురి నాటకం ప్రదర్శన ఉంటుందని, ప్రవేశం ఉచితమని నిర్వహకులు అభినయ శ్రీనివాస్ తెలిపారు.

అలరించిన 'మూన్‌పుల్' నాటకం
మానవ జీవన ప్రక్రియలో చంద్రుని ప్రాముఖ్యతను 'మూన్ పూల్' నాటకం ద్వారా వివిధ కోణాల్లో చూపే ప్రయత్నం చేసింది ముంబైకి చెందిన షేప్ సిఫ్ట్ బృందం.

అలరించిన 'మూన్‌పుల్' నాటకం
మూడోరోజు బుధవారం రాత్రి 'మూన్ పూల్' ఆంగ్ల నాటకం కొత్త తరహాలో సాగింది. ఈ నాటకాన్ని సుజయ్ సాప్లే ఆధ్వర్యంలో ప్రదర్శించారు.

అలరించిన 'మూన్‌పుల్' నాటకం
'మూన్ పూల్' చూస్తున్నంత సేపు చంద్రమండలంలో విహరించిన అనుభూతి కలిగింది.

అలరించిన 'మూన్‌పుల్' నాటకం
షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన సభలో పద్మభూషణ్ డాక్టర్ సి. నారాయణ రెడ్డి, ఏపీ పర్యాటక, సాంస్కృతిక కార్యకర్త పాతూరి వెంకట రావు తదితరులు పాల్గొన్నారు.

అలరించిన 'మూన్‌పుల్' నాటకం
కాగా, గురువారం సాయంత్రం అభినయ జాతీయ నాటకొత్సవాల ముగింపు సభతో పాటు 'నోగ్‌బన్ సౌర' మణిపురి నాటకం ప్రదర్శన ఉంటుందని, ప్రవేశం ఉచితమని నిర్వహకులు అభినయ శ్రీనివాస్ తెలిపారు.

అలరించిన 'మూన్‌పుల్' నాటకం
మానవ జీవన ప్రక్రియలో చంద్రుని ప్రాముఖ్యతను 'మూన్ పూల్' నాటకం ద్వారా వివిధ కోణాల్లో చూపే ప్రయత్నం చేసింది ముంబైకి చెందిన షేప్ సిఫ్ట్ బృందం. నగరంలో 'అభినయ థియేటర్ ట్రస్ట్' ఆధ్వర్యంలో పదో అభినయ జాతీయ 'బహుభాషా నాటకోత్సవాలు' రవీంద్రభారతిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!

Click it and Unblock the Notifications