ఆదిత్య మంగళ రాజయోగంతో ఈ రాశులవారికి మహర్దశ

జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్రహాలు డిసెంబరు చివరి వారంలో రాశి సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని ప్రత్యేక యోగాలు ఏర్పడబోతున్నాయి. డిసెంబర్ 16న సూర్యుడు, డిసెంబర్ 27న అంగారకుడు ధనుస్సు రాశిలోకే సంచారం చేబోతున్నాయి. ఇదే రాశిలోకి త్వరలోనే కుజుడు కూడా సంచారం చేయబోతున్నాడు. దీనివల్ల ఆదిత్య మంగళ రాజయోగం ఏర్పడబోతోంది. దీనివల్ల కొన్ని రాశులవారికి ఎన్నో మంచి ప్రయోజనాలు కలగనున్నట్లు జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వాటి వివరాలు తెలుసుకుందాం.

మేషరాశి: కొత్త ఏడాది వీరికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఉద్యోగాల కోసం చూసేవారికి శుభవార్త అందుతుంది. అదృష్టం తోడుండటంవల్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో ఏ పని తలపెట్టినా విజయవంతమవుతారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

january 2024 Rasi Phalalu

ధనుస్సు రాశి: ధైర్యంగా పనులు చేస్తారు. దీనివల్ల కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఈ యోగంవల్ల కెరీర్ లో మంచి ఫలితాలు పొందుతారు. వ్యక్తిగత జీవితంలో మార్పులు చూస్తారు. ఉద్యోగం చేస్తున్నవారికి తాము పనిచేసేట చోట పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనులన్నీ విజయవంతమవుతాయి.

సింహ రాశి: పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటారు. జీవిత భాగస్వామితో కొనసాగుతున్న విభేదాలు సులభంగా పరిష్కారమవుతాయి. వ్యాపారాలు చేసేవారు ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+