హైదరాబాద్‌ః రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరదల బీభత్సాన్ని అంచనావేసేందుకు కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రత్యేక బృందం కడప, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు తదితర జిల్లాల్లో పర్యటించేందుకు బయలుదేరి వెళ్లింది.
కేంద్ర అధికారి పికె ుశ్రా సారథ్యంలో హైదరాబాద్‌కు వచ్చిన ఈ బృందం చిన్నచిన్న గ్రూప్‌లుగా డిపోయి జిల్లాల పర్యటనకు వెళ్లుతున్నది. జిల్లాల్లో పర్యటించి వచ్చిన తర్వాత తాము రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి ఇతర అధికారులతో చర్యలు జరుపుతామని ుశ్రా చెప్పారు. ఢిల్లీ వెళ్లిన వెంటనే కేంద్ర ప్రభుత్వానికి తమ నివేదికను సమర్పిస్తామని ఆయన వెల్లడించారు












Click it and Unblock the Notifications