వి.హెచ్.పి.కి జయోంద్ర చురక
అహ్మదాబాద్‌ః అయోధ్యవివాదంపై మధ్యవర్తిత్వం నిర్వర్తించిన కంచికామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతి గురువారం విశ్వహిందూ పరిషత్ కు అయోధ్యవివాదానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అయోధ్యవిషయంలో న్యాయస్థానం తీర్పును శిరసావహిస్తామని జన్మభూమి న్యాస్‌ట్రస్ట్ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. అయితే వి.హెచ్.పి దీనికి అభ్యంతరం చెప్పడంతో ఈ వ్యవహారంపై ప్రతిష్ఠంభన కొనసాగింది.












Click it and Unblock the Notifications
