ముషారఫ్ ప్రతిపాదనకు భారత్ నో
న్యూఢిల్లీః భారత్ పాకిస్తాన్ ల మధ్యవిమాన సర్వీసుల నిషేధాన్ని ఎత్తివేయాల్సిందిగా పాకిస్తాన్ అధ్యక్షుడు ముషారఫ్ చేసిన ప్రతిపాదనను భారత్ తిరస్కరించింది. అటుంవంటి నిర్ణయాలను అంత తేలిగ్గా తీసుకోలేం అని భారత్ గురువారం స్పష్టం చేసింది. సీమాంతర ఉగ్రవాదానికిస్వస్తి చెప్పేందుకు పాక్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని అటువంటప్పడు నిషేధాన్ని ఎలా ఎత్తివేస్తామని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అన్నారు.












Click it and Unblock the Notifications
