జయప్రకాష్ నారాయణ్‌కు అవార్డు
న్యూఢిల్లీః రాజకీయ, పరిపాలనాపరమైన అవినీతిపై నిరంతర పోరాటం కొనసాగిస్తున్నందుకు లోక్‌సత్తా కన్వీనర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ్‌కు ఈ ఏడాది మానవ సేవా అవార్డును ఇవ్వాలని ఢిల్లీలోని రోటరీ అవార్డ్స్ ఫర్ సర్వీస్ టు హ్యూమానిటీ (ఇండియా) ట్రస్ట్ నిర్ణయించింది.












Click it and Unblock the Notifications
