నిమ్స్ లో బొజ్జల, చెన్నైలో కృష్ణమూర్తి
హైదరాబాద్: ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడితో పాటు మందుపాతరపేలుడులో గాయపడిన మంత్రి బొజ్జల గోపాలకృష్ణరెడ్డిని తిరుపతినుంచి గురువారం హైదరాబాద్ కు తీసుకువచ్చారు.వెంటనే ఆయనను నిమ్స్ ఆసుపత్రిలోచేర్పించారు.
ప్రస్తుతంఆయనకు అక్కడ ప్రత్యేక వైద్య బృందం చికిత్సజరుపుతోంది. మరోవైపు, తిరుపతి ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తిని చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. చదలవాడ కృష్ణమూర్తి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. ఆయన ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారు.












Click it and Unblock the Notifications