ఇంకా కోలుకోలేని రాజశేఖరరెడ్డి
హైదరబాద్:మందుపాతర పేలుడులో తీవ్రంగా గాయపడ్డ పుత్తూరు ఎమ్మెల్యేరెడ్డివారి రాజశేఖరరెడ్డి పరిస్థితి ఇంకా విషమంగానేఉంది. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలోనే ఆయన చికిత్సపొందుతున్నారు.
ఈ దుర్ఘటనలోఆయనకే అధికంగా గాయాలు అయ్యాయి. బుధవారం నాడుమందు పాతర పేలుడు సంభవించిన వెంటనేఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. నిరంతరంఆయనకు వైద్య సేవలు అందిస్తున్నారు.హైదరాబాద్ కు గానీ, చెన్నైకిగానీ ఆయనను తరలించవద్దనిస్విమ్స్ వైద్యుల కోరిక మేరకు ఆయనకు అక్కడే చికిత్స జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications